logo

పీజేఆర్ ఫ్లై ఓవర్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ స్టేట్** హైదరాబాద్** (జూన్ 29)

పీజేఆర్ ఫ్లై ఓవర్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

అత్యాధునిక హంగులతో మల్టీ లెవల్ ఫ్లైఓవర్ నిర్మాణం

రూ. 182.72 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణం

ఓఆర్​ఆర్–కొండాపూర్ మధ్య సునాయాస ప్రయాణం

హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య మెరుగైన కనెక్టివిటీ.

గచ్చిబౌలి జంక్షన్ వద్ద గణనీయంగా తగ్గనున్న ట్రాఫిక్.

39
1187 views