logo

అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ స్టేట్** హైదరాబాద్** జూన్ 29**( ఏఐఎంఏ మీడియా)

*అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల*

అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ జూలై 15న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం https://www.rrbapply.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.

పరీక్ష కేంద్రాల్లో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి అని వెల్లడించింది.

9,970 ALP(అసిస్టెంట్ లోకో పైలెట్) ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.
https://chat.whatsapp.com/BHaoQMyXyOdGxbxaMvSOKs

51
1938 views