logo

నల్లమల్ల క్రికెట్ అకాడమీఆధ్వర్యంలోశిక్షణపొందినవిద్యార్ధుల ను అభినందించిన ఎమ్మేల్యే డాక్టర్. వంశీ కృష్ణ

నల్లమల్ల క్రికెట్ అకాడమీఆధ్వర్యంలోశిక్షణపొందినవిద్యార్ధుల ను అభినందించిన ఎమ్మేల్యే డాక్టర్. వంశీ కృష్ణ

అచ్చంపేట,జూన్ 29,: నాగర్ కర్నూలు జిల్లాఅచ్చంపేటనియోజకవర్గంలోనిఅమ్రాబాద్ మండలం బి కే తిరుమలాపూర్ గ్రామంలోగతకొన్నిరోజులనుండినల్లమల్లక్రికెట్,అకాడమీఆధ్వర్యంలోశిక్షణపొందినచిన్నారివిద్యార్ధులను , ఆది వారం అచ్చంపేట ఎమ్మెల్యే, టీ పీ సీసీ ఉపాధ్యక్షులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అభి నందించారు.ఈ సందర్బంగాఆయనమాట్లాడుతూ ఈ రోజుల్లోవిద్యార్థులు అన్నిరంగాలలోముందుకువెళ్లాలని అన్నారు.మననల్లమల నుండి క్రికెట్ క్రీడాకారులు రాష్ట్ర స్థాయి,రంజిటోర్నీలలోరాణించాలనిఆయనఆకాంక్షించారు.విద్యార్థులు కూడా ఎమ్మెల్యేను శాలువాకప్పిఘనంగాసన్మానించారు.

7
369 views