logo

కడప... కడప నగరంలో పోలీసులు అత్యుత్సాహం.. కుటుంబం తో వెళ్తున్న బైక్ ఆపిన పోలీసులు.. వెంటనే ఫైన్ కట్టాలంటు మహిళలు, పిల్లలను రోడ్డుపై నిలబెట్టిన పోలీసులు.. ఫైన్ కట్టి బైక్ తీసుకెళ్ళాలంటూ హుకుం.. ఆన్లైన్లో ఫైన్ చెల్లిస్తాం అని చెప్పిన వినని పోలీసులు.. పోలీసుల తీరుపై విస్మయం..

కడప...

కడప నగరంలో పోలీసులు అత్యుత్సాహం..

కుటుంబం తో వెళ్తున్న బైక్ ఆపిన పోలీసులు..

వెంటనే ఫైన్ కట్టాలంటు మహిళలు, పిల్లలను రోడ్డుపై నిలబెట్టిన పోలీసులు..

ఫైన్ కట్టి బైక్ తీసుకెళ్ళాలంటూ హుకుం..

ఆన్లైన్లో ఫైన్ చెల్లిస్తాం అని చెప్పిన వినని పోలీసులు..

పోలీసుల తీరుపై విస్మయం..

18
411 views