logo

అనకాపల్లిలో అద్భుతంగా కొనసాగుతున్న సుందరకాండ గానం...

అనకాపల్లి : కశింకోట వాస్తవ్యులు,గురువర్యులు బ్రహ్మశ్రీ రెజేటి.రామాచార్యులు గారు సూచనలు మేరకు విజయనగరం జిల్లా, గొల్లలములగాం వాస్తవ్యులు,
బ్రహ్మశ్రీ రెజేటి.రామక్రిష్ణ శర్మ గారుచె అనకాపల్లిలోని గాంధీనగర్ లో ఈరోజు సుందరాకాండ గానం చేయబడుతున్నది. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సుందరకాండ గానం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

8
3069 views