logo

శ్రీశైలం ఘాట్ రోడ్ లో భారీ ట్రాఫిక్ జామ్

శ్రీశైలం ఘాట్ రోడ్ లో భారీ ట్రాఫిక్ జామ్

శని, ఆదివారం తో పాటు శ్రీశైలం డామ్ గేట్లు తెరవడంతో శ్రీశైలంకు భక్తుల తాకిడి పెరిగింది

దీంతో 4-5 కి.మీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు.

5
598 views