logo

నంద్యాల జిల్లా... బనగానపల్లె నియోజకవర్గం.... బనగానపల్లె పట్టణం ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ నందు బనగానపల్లె నియోజకవర్గ కార్యకర్తల విస్తృత సమావేశాన్ని నిర్వహించి" బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ" క్యూఆర్ కోడ్ పోస్టర్ ను విడుదల చేసిన బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు....

నంద్యాల జిల్లా...

బనగానపల్లె నియోజకవర్గం....

బనగానపల్లె పట్టణం ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ నందు బనగానపల్లె నియోజకవర్గ కార్యకర్తల విస్తృత సమావేశాన్ని నిర్వహించి" బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ" క్యూఆర్ కోడ్ పోస్టర్ ను విడుదల చేసిన బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు....

ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా వైయస్సార్ పార్టీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు,జిల్లా పార్టీ పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి గారు,జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి గారు,రాష్ట్ర వైయస్సార్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కాటసాని ఓబుల్ రెడ్డి గారు, నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కాటసాని ప్రసాద్ రెడ్డి గారు, చల్ల విగ్నేశ్వర్ రెడ్డి గారు....

పెద్ద ఎత్తున పాల్గొన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అన్ని అనుబంధ సంఘాల కన్వీనర్లు, సభ్యులు....

బనగానపల్లె నియోజకవర్గంలో BCJR టాక్స్ ను వసూలు చేస్తున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.....

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకాలు సృష్టిస్తున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి...

అధికారంలోకి వచ్చాకా రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అక్రమంగా జైళ్లకు పంపించిన కూటమి ప్రభుత్వం.....

ఎటువంటి సంబంధంలేని మైనారిటీ లను సైతం అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించిన మంత్రి బిసి జనార్దన్ రెడ్డి...

వైయస్సార్ పార్టీ ముస్లిం మైనారిటీ నాయకుడు ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి ఇంటికి వెళ్లి టీడీపీ అనుచరులు దాడులు చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే....

సూపర్ సిక్స్ పథకాలంటు ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్ర బాబు ...

మళ్ళీ అధికారం మనదే జగనన్న 2.0 ను కూటమి నాయకులు చవి చూస్తారు....

కూటమి నాయకులకు వత్తాసు పలుకుతున్న అధికారులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సివస్తుంది

వైయస్సార్ పార్టీ నాయకులు,కార్యకర్తలు ఎవరు అధైర్య పడొద్దు
వైయస్సార్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తగా అండగా ఉంటాము.

18
1282 views