logo

తెలుగు సినీ పరిశ్రమలో తీరని విశాధం..కోట శ్రీనివాసరావు మృతి...

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు గారు [83] తెల్లవారుజామున 4 గంటల సమయంలో మృతి చెందారు. 4 దశాబ్దాల కాలంపాటు 750 కి పైగా సినిమాలలో నటించారు.అల్లరి తాతయ్యగా,ఒక విలనుగా ఎన్నో వైవిధ్య భరితమైన పాత్రలు పోషించారు. చాలా మధురమైన పాత్రలో చేసి తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్మరణీయంగా నిలిచిపోయాయి.ఆయన ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నరు. 1999 లో విజయవాడ నుండి MLA గా గెలిచి ప్రజాసేవ చేశారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

5
1824 views