logo

రాజాం- వంగర రోడ్డులో తృటిలో తప్పిన ప్రమాదం

విజయనగరం: రాజాం-వంగర రోడ్డులో కొన్నిస వద్ధ ప్రమాదం తప్పింది. శనివారం రాత్రి ఊక లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బస్సును ఢీకొట్టవలసిoది.బస్సును తెప్పించే ప్రయత్నంలో లారీ అదుపుతప్పి పొలాల్లో దూసుకొని వెళ్లి కరెంట్ స్తంభాన్ని డీకొట్టింది.ఈ సమయంలో లారీ నడుపుతున్న వ్యక్తికి ఫిక్స్ వచ్చినట్లు స్థానిక వ్యక్తులు చెప్తున్నారు. పెను ప్రమాదం తప్పింది అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

4
3495 views