logo

బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో 2025 బాలల విప్రవ పురస్కార సాంస్కృతిక కార్యక్రమాల్లో విశాఖపట్నం పై చేయి

ఆల్ ఇండియా మీడియా పత్రిక ప్రకటన

బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో 2025 బాలల పురస్కార సాంస్కృతిక కార్యక్రమాలలో విశాఖపట్నం నుంచి ముగ్గురు పిల్లల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. విశాఖపట్నం NJP పార్టీ పెందుర్తి ఎమ్మెల్యే కాండేట్ ప్రస్తుత విశాఖపట్నం పార్టీ కోఆర్డినేటర్ రాజేష్ కుమార్ శర్మ గారి కుమార్తెలు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇంతకు ముందు స్టేట్లో 3 అవార్డులు నేషనల్ లో మూడు అవార్డులు పొందడం జరిగింది. 2025 గాను ఇప్పుడు ప్రస్తుతం ఇద్దరు ఆణిముత్యాలు బాలల విప్రవ పురస్కారం మనకు సెలెక్ట్ అవ్వడం జరిగింది.
1) కుమారి. ఏలూరు లలిత లాస్య లహరిక
(జూనియర్ విభాగము చిత్రలేఖనం )మరియు
2) కుమారి.లలితా శ్రావణి (జూనియర్ విభాగ నృత్యం )
3) కుమారుడు.శివ కార్తికేయ (చిత్రలేకిని జూనియర్)

20
1024 views