ప్రధానమంత్రి ధన్ ధాన్య కృష్ణి యోజన
కేంద్ర కేబినెట్ ప్రధానమంత్రి ధన్-ధాన్య కృష్ణి యోజన (#PMDDKY) కు ఆమోదం తెలిపింది. ఈ పథకం 100 ఎంపిక చేసిన జిల్లాలలో వ్యవసాయ అభివృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా తీసుకువచ్చారు. ఈ యోజనలో 11 మంత్రిత్వ శాఖల 36 పథకాల సమన్వయంతో సంవత్సరానికి అంచనా వ్యయంగా ₹24,000 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇది 2025-26 నుండి ప్రారంభమై ఆరు సంవత్సరాలపాటు అమలులో ఉండనుంది.
#AgriGoI #Agriculture #DhanDhanyaa #CabinetDecision