logo

పోస్టర్‌పై పాలాభిషేకం హరిహర వీరమల్లు ఫీవర్

హరిహర వీరమల్లు సినిమా రేపు రిలీజ్ కానుండటంతో అభిమానులు విశాఖలో ఉత్సాహంగా ప్రీమియర్ షో ఈరోజు నిర్వహించనున్నారు. సంపత్ వినాయక టెంపుల్ నుంచి రామ టాక్స్ థియేటర్ వరకు ఊరేగింపు జరిపి పోస్టర్‌పై కొబ్బరికాయలు కొట్టి పాలాభిషేకం చేశారుఈ కార్యక్రమంలో జనసేన విశాఖ ఈస్ట్ లీడర్ శ్రీను పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు తెరపై కాకుండా ప్రజల మనసుల్లో కూడా ఓ యోధుడిగా నిలుస్తారు అని పేర్కొన్నారు

1
539 views