logo

కాజిపేట నుండి సోమిడి ప్రధాన రోడ్డుకు శంకుస్థాపన

కాజిపేట నుండి సోమిడి ప్రధానరహదారి అభివృద్ధిలో భాగంగా ఇప్పటికే సగం సీసీ రోడ్డు పూర్తికావటం జరిగింది మిగిలిన రోడ్డువెడల్పు సుమారు 2కోట్ల నిధులతో సీసీ రోడ్డు సోమిడి వరకు అభివృద్ధి చేయటానికి ఈరోజు స్థానిక శాసనసభ్యులు నాయిని రాజేందర్ర్ రెడ్డి కూడా ఛైర్మెన్ ఇనుగాలా వెంకట్రామిరెడ్డి స్థానిక కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్ రాజాలి డివిజన్ అధ్యక్షులు పాలడుగుల ఆంజనేయులు ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు

0
754 views