logo

కామారెడ్డి జిల్లా *బాన్సువాడ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ గారి అద్వర్యంలో *బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్

కామారెడ్డి జిల్లా *బాన్సువాడ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ గారి అద్వర్యంలో *బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజి ఐటి షాకా మత్యులు కల్వకుంట్ల తారక రామారావు (KTR)* గారి *జన్మదినం* సందర్బంగా *బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి అంబేద్కర్ చౌరస్తా మరియు తడ్కోల్ చౌరస్తా వద్ద పూల మొక్కలు పంపిని చెయ్యడం జరిగింది* ఈ కార్యక్రమములో B R S పార్టీ నాయకులు Q6 న్యూస్ అమెర్ మోచి గణేష్, రమేష్ యాదవ్, సాయిబాబా, బోడ చందర్,గాండ్ల కృష్ణ,శివ సూరి, చాకలి మహేష్, చాకలి సాయిలు, కొండని రాము,శంకర్, సంజయ్ యాదవ్, పోల్కం గోపాల్,నాగరం సంజీవ్, సంగోజిపేట్ రాజు, నర్సింలు, జావీద్, సమీర్,గౌస్, మౌలా,బోర్లం సంజీవ్‌ త‌దిత‌రులు ప‌ల్గొన్నారు.

0
99 views