
రోలుగుంట మండల సిఆర్పిల అత్యవసర సమావేశం
ఈరోజు రోలుగుంట మండల విద్యాశాఖ అధికారి శెట్టి మోహనరావు రోలుగుంట మండల రిసోర్స్ కార్యాలయంలో స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు మరియు సీఆర్పీల సమక్షంలో అత్యవసర సమావేశం నిర్వహించడం అయినది
ఈ క్రింది అంశాలపై ప్రధానోపాధ్యాయుల వారు సీఆర్పీలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారికి, అలర్ట్ గా ఉండేలా తెలియజేయవలసిందిగా ఆదేశించారు
ఈరోజు జరిగిన అత్యవసర సమావేశంలో ఈ క్రింది ముఖ్యాంశాలను వివరించారు
ఉపాధ్యాయులు మరియు టీచర్స్ అటెండెన్స్ అకాడమిక్ ఫోరం కమిటీ
స్టూడెంట్స్ అసెస్మెంట్ బుక్స్
నో బ్యాగ్ డే
T.M.F ఇన్ సెక్షన్
M.D.M. ఇన్స్పెక్షన్
స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు., మరియు సి ఆర్పి ల ఫీల్డ్ visit ల గురించి ప్రతి నెల 10 నుంచి 15 తేదీల్లోపు రైస్.,(చిక్కీలు., ఎగ్స్.,)ఇండెంట్ గురించి
ప్రతినెల 20 నుంచి 30 తేదీ లోపు జాగరి., రాగి ఇండెంట్ గురించి
సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్ అతంటికేషన్ గురించి
ప్రోగ్రెస్ కార్డ్స్ గురించి
పాత బిల్డింగ్స్ (ఏమైనా ఉంటే) ఎస్.ఎం.సి.చైర్మన్ ద్వారా రిజల్యూషన్ పంపించే దాని గురించి
న్యూ క్లాస్ రూమ్స్ ఏవైనా అవసరమై ఉంటే పంచాయతీ తీర్మానం (మండల రిసోర్స్ కార్యాలయానికి) పంపించే గురించి సానిటరీ నాప్కిన్సు అప్లోడ్ గురించి
ఉపాధ్యాయులు "ఐగాట్ కర్మయోగి" లో పూర్తి చేయవలసిన కోర్సుల గురించి,
విద్యా శక్తి కార్యక్రమం ( 6 నుంచి 9 తరగతులు) అమలు జరిగే విధానం గురించి,
విద్యా ప్రవేశ్ కార్యక్రమం ( 1 ఒకటి నుంచి 5 తరగతుల) అమలు జరిగే విధానం గురించి,
స్టాఫ్ స్కూల్స్ ఎవరి కాంప్లెక్స్ లో ఉన్నటువంటి ఆ పాఠశాలకు సింగిల్ టీచర్స్ అత్యవసర సమయాల్లో పార్ట్ టైం టీచర్స్., డిప్యూషన్స్ గురించి
కమిషనర్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారి , జిల్లా కలెక్టర్ నిర్వహించే ప్రదక్షి మీటింగ్లలో అత్యవసర ముఖ్యాంశాల గురించి మాట్లాడుతూ రోలుగుంట మండలం ప్రతి పాఠశాల ఉపాధ్యాయులు ప్రతి విషయంలో సహకరించి అన్ని విషయాల్లో ముందు ఉంచాలని తెలియేశారు .ఈ కార్యక్రమంలో రోలుగుంట స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు టీవీ శేషగిరిరావు , బుచ్చంపేట హై స్కూల్ కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు వరలక్ష్మి ., రోలుగుంట సి ఆర్ పి పి సతీష్., కుసర్లపూడి సి ఆర్పి కే చిరంజీవి., బుచ్చంపేట సి ఆర్పి నూర్ బి., మన రిసోర్స్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు