logo

వరంగల్ ఉమ్మడి జిల్లాకు సీఎం పంధ్రాగస్టు కానుక 20 ఎకరాలలో స్పోర్ట్స్ స్కూల్ ఆగస్టు 15న శంకుస్థాపన

ఓరుగల్లుకు పంద్రాగస్టు కానుక.. 20 ఎకరాల విస్తీర్ణంలో..
తెలంగాణ ప్రభుత్వం వరంగల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. వరంగల్‌లో ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్పోర్ట్స్ స్కూల్‌ను ప్రారంభించనున్నారు. ఈ మేరకు క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఆమోదం తెలిపారు. ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడా పాఠశాల ఏర్పాటుకు అధికారులను ఆదేశించారు. వరంగల్‌లో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..

9
644 views