తెలంగాణలో మరో airport 1500 వందల ఎకరాల్లో ఏర్పాటుకు చర్యలు
విమానాశ్రయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆదిలాబాద్‌లో కొత్త విమానాశ్రయానికి ఎయిర్‌ఫోర్స్ అనుమతి లభించగా, వరంగల్ విమానాశ్రయానికి 205 కోట్ల రూపాయలు కేటాయించనున్నారు. మామునూరు ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇది 2027 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రామగుండం, కొత్తగూడెంలో విమానాశ్రయాల ఏర్పాటు ప్రతిపాదనను ఎయిర్‌పోర్ట్ అథారిటీ తిరస్కరించింది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసంఆదిలాబాద్తెలంగాణసినిమావార్తలులైఫ్స్టైల్రాశి ఫలాలుప్రభుత్వ పథకాలుఆంధ్రప్రదేశ్టీవీటెక్నాలజీజాబ్స్ఎడ్యుకేషన్ఫోటో గ్యాలరీప్రభుత్వ పథకాలువైరల్సంక్షిప్త వార్తలుస్పోర్ట్స్బిజినెస్ఎన్నికలుఆధ్యాత్మికంవీడియో గ్యాలరీఏది నిజంట్రావెల్జోక్స్వెబ్ స్టోరీలుtelugu NewstelanganaadilabadAir Force Green Signal To Another New Airport In Adilabad District Within 1500 Acresతెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్ట్.. 1500 ఎకరాల్లో.. ఆ జిల్లా దశ తిరిగినట్లేNew Airport In Telangana: తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆదిలాబాద్‌లో కొత్త విమానాశ్రయానికి ఎయిర్‌ఫోర్స్ అనుమతి లభించగా, వరంగల్ విమానాశ్రయానికి 205 కోట్ల రూపాయలు కేటాయించనున్నారు. మామునూరు ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇది 2027 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రామగుండం, కొత్తగూడెంలో విమానాశ్రయాల ఏర్పాటు ప్రతిపాదనను ఎయిర్‌పోర్ట్ అథారిటీ తిరస్కరించింది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసంFollowAuthored by: పిల్లి ధరణిUpdated: 25 Jul 2025, 12:45 pm|Samayam Teluguహైలైట్:తెలంగాణలో మరో ఎయిర్పోర్ట్గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎయిర్‌ఫోర్స్1500 ఎకరాల్లో విమానాశ్రయంతెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రాష్ట్ర అభివృద్దికి అనేక చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా రాష్ట్రంలో విమానాశ్రయాలు పెంచేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో వరంగల్‌లో విమానాశ్రయానికి.. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిధులు కేటాయించేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో తెలంగాణలో మరో విమానాశ్రయం ఏర్పాటుకు ఎయిర్‌ఫోర్స్ ఆమోదం తెలిపింది. అలానే వరంగల్ మామునూరు విమానాశ్రయానికి 205 కోట్ల రూపాయలు అవసరం అవుతాయంటూ అధికారులు ఇచ్చిన నివేదికకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిధులు విడుదల చేశారు. మరి ఇంతకు తెలంగాణలో మరో కొత్త విమానాశ్రయం ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే..ఇక ఈ ఎయిర్‌పోర్ట్ కోసం 1500 ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. అయితే మొత్తం భూసేకరణ ఒకేసారి చేయకుండా.. ముందుగా మొదటి దశలో 900 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన భూమిని తర్వాత సేకరించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ కార్గో సేవలు, భవిష్యత్‌లో రన్‌వే విస్తరణ, హోటల్, ప్రయాణికులకు అత్యవసర సేవలు అందించేలా ఆస్పత్రిని నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలు రెడీ చేస్తుంది.