logo

కనిగిరిలో కాంగ్రెస్ను బలోపేతం చేయాలి: YS షర్మిల

కనిగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని YS షర్మిల సూచించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ సైదాతో కలిసి కనిగిరికి చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇరిగినేని వెంకట నరసయ్య విజయవాడలో షర్మిలను కలిశారు. ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై షర్మిల చర్చించినట్లు నరసయ్య తెలిపారు.

0
105 views