logo

పేదింటి ఆడబిడ్డకు చేయూతగా బట్టల పంపిణీ

కొడిమ్యాల, జూలై 30:
కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన కొత్తూరీ గంగబాబు కుమార్తె అఖిల వివాహానికి చెయ్యూతగా సామాజిక సేవకుడు బింగి మనోజ్ కుమార్ "ఆవర్ జగన్మాత శంకర్ మల్లన్న హ్యూమన్ నెట్వర్క్స్" ట్రస్ట్ తరఫున బట్టలు.నగతు రూ. 5,016 అందజేశారు.ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు,యువకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.సామాజిక సేవలో భాగంగా ఇటీవల అకాల మరణం చెందిన కుటుంబాలను ట్రస్ట్ సభ్యులు కలిసి పరామర్శించి,వారికి మనోధైర్యం కలిగించారు.ఈ కార్యక్రమాలు ప్రజల అభినందనలకు పాత్రమయ్యాయి.

24
2419 views