logo

పురపాలక సంఘ పరిధిలోని వార్డుల యందు, కీటక జనిత మరియు త్రాగు నీరు వలన ప్రభలే వ్యాదులను, అరికట్టడం గురించి ...

పురపాలక సంఘ పరిధిలోని వార్డుల యందు, కీటక జనిత మరియు త్రాగు నీరు వలన ప్రభలే వ్యాదులను, అరికట్టడం గురించి ...
30.07.2025.


చిత్తూరు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు, కమీషనర్ కె.వి. క్రిష్ణ రెడ్డి ఆద్వర్యంలో, పురపాలక సంఘ పరిధిలోని వార్డుల యందు, కీటక జనిత మరియు త్రాగు నీరు వలన ప్రభలే వ్యాదులను, అరికట్టడం గురించి ఈ రోజు 30.07.2025 న వైద్య సిబ్బందికి మరియు పురపాలక సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది. ఇందు నిమిత్తం కమీషనర్ కే.వి.క్రిష్ణ రెడ్డి మాట్లడుతూ, ప్రజలు తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా వుంచాలని, దోమ కాటు నుండి తమను రక్షించుకోవలని, వైద్య సిబ్బంది మరియు పురపాలక సిబ్బంది క్షేత్ర స్థాయిలో పరిశీలించి, ప్రజలకు ఆరోగ్యం పట్ల సూచనలు ఇవ్వలని అన్నారు. సత్రవాడ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎయిల్ అరసన్ మాట్లడుతు, ప్రైడే డ్రైడే పద్దతిగా చేయలని, వాటి వలన దోమలు పెరగ కుండ మరియు వాటి వలన కలిగే వ్యాధి నుండి రక్షణ పొందవచ్చని సిబ్బందికి సూచనలు జారీచేసారు. పుదుపేట అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్, డాక్టర్ బిందు మాట్లడుతు పరిసర ప్రాంతల యందు మరియు కాలి జాగ యందు నిలబడే నీటిని తొలగించడం వలన, దోమల పెరగ కుండ వుంటుందని దినిని వైద్య మరియు పురపాలక సిబ్బంది తనికి చేయలని సూచించారు. ఈ కార్యక్రములో శానిటరీ ఇన్స్పెక్టర్ కె.జి. పురుషోత్తం , పారిశుద్ద్య పర్యవరణ కార్యదర్శులు, ఎ.యన్.యం.లు పాల్గొనడం జరిగినది.



19
1192 views