logo

కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని మాజీ జెడ్పిటిసి ఆ సంతోష్ కుమార్ బెల్లంపల్లి గౌరవ శాసనసభ్యులు గడ్డమీద కాంగ్రెస్ స్వామి గారి ఆదేశాలతో


బెల్లంపల్లి నియోజకవర్గం/
వేమనపల్లి మండలం:-

*బెల్లంపల్లి గౌరవ శాసనసభ్యులు గడ్డం వినోద్ వెంకటస్వామి గారి ఆదేశాలతో*
**********************
గురువారం రోజు మండలంలోని వేమనపల్లి, నీల్వాయి రైతు వేదికలలొ
*మండలానికి నూతనంగా మంజూరైనా 713 రేషన్ కార్డులను తాహసీల్దార్ సంధ్యరాణి మరియు మండల కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ సాబీర్ అలీ గార్లతో కలిసి పంపిణీ చేసిన మాజీ జడ్పీటీసీ ఆర్, సంతోష్ కుమార్ గారు*
ఈ సందర్బంగా మాజీ జడ్పీటీసీ గారు మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా అర్హులైన వారికి రేషన్ కార్డులు రాక చాల రకాలుగు ఇబ్బంది పడాల్సి వచ్చిందని తెలంగాణలొ కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చాక *తెలంగాణ రాష్ట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు* అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పని చేస్తున్నాడని అందులో భాగంగానే మొదటి ప్రాధాన్యతగా అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని అన్నారు

*ఈ కార్యక్రమంలో*
**********************
నాయబ్ తహసీల్దార్ నక్క సాయి కృష్ణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఖాళీక్,మండల యూత్ కాంగ్రేస్ అధ్యక్షులు ముల్కల్ల సత్యనారాయణ, మాజీ ఎంపీపీలు ఆకుల లింగా గౌడ్,కుర్రు వెంకటేష్, మాజీ వైస్ ఎంపీపీ ఒడిలా రాజన్న,మాజీ సర్పంచ్ తోకల రాంచందర్, మధుకర్ గౌడ్, భగవంతు, నాయకులు మధుసూదన్, దండేరా మహేష్, దొబ్బల సంతు, శ్రీ శైలం, అన్నారపు శంకర్, కొండి శ్రీకాంత్, పురుషోత్తం, కుమ్మరి శ్రీను,చెన్నూరి చెందు, మోర్ల రమేష్,కొట్రంగి శ్రీనివాస్,నీక్కూరి జనార్దన్,పాయిల లచ్చన్న, నాయిని శంకర్, ఇగురం జగన్, కొంపూరి రమేష్, నీక్కూరి రామన్న, ప్రభాకర్ గౌడ్, ఆవులమారి పున్నం, డోబ్బల పోశం, కామెర గణేష్, వినోద్ రెడ్డి, షౌకత్ అలీ, అన్వర్ అలీ, అబ్దుల్ ఖాన్, రఫీయొద్దీన్, కాయిత తిరుపతి, వేమూనూరి సంతోష్ రెడ్డి, నామ్ దేవ్,

0
10 views