ప్రపంచ ఆటో దినోత్సవం సందర్భంగా ఆటో యూనియన్ తరపున కార్మికుల జెండా
ఈరోజు ప్రపంచ ఆటో డ్రైవర్స్ దినోత్సవం శుభాకాంక్షలు యూనియన్ జండా ఆవిష్కరణ చేయడం జరిగినది ప్రపంచ ఆటో డ్రైవర్స్ దినోత్సవ సందర్భంగా ఆటో కార్మికులందరూ కూడా ఐక్యమత్యం తోటి జెండావిష్కరణ చేయడం జరిగినది అనంతరం అధ్యక్షులు మహబూబ్ అలీ గారు మాట్లాడుతూ ప్రతి డ్రైవర్ కూడా తమ ఆటో నడుపుతున్నప్పుడు ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఏదైనా వస్తువ ఆటోలో మర్చిపోతే వెంటనే పోలీసు అధికారులకు అప్పజెప్పాలి గతంలో కూడా విలువైన సెల్లులు దొరికితే పోలీసుల ద్వారా ఎవరైతే పోగొట్టుకున్నారో వారికి అప్ప చెప్పడం జరిగినది ప్రతి ఆటో డ్రైవర్ ఆ విధంగా నడుచుకోవాలని సూచనలు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు మహబూబ్ అలీ ఉస్మాన్ వెంకటేష్ ఆశు కాజ మీద ముస్తాక్ అఖిల్ బురాన్ చందు జహంగీర్ అక్బర్ అజ్జు చాన్ అశోక్ శివ లక్ష్మయ్య శంకర్ శ్రీనివాస చారిఉప్పునుంతల్ యూనియన్ అధ్యక్షులు గోపాల్ అజ్జు కాజా హరి సింగ్ షౌకత్ నిరంజన్ మీడియా ఇంచార్జ్ అన్వర్ పాల్గొని విజయవంతం చేసినారు రు జై డ్రైవర్ అన్న జై జై డ్రైవర్ అన్న