logo

వరంగల్ బిడ్డకు జాతీయస్థాయిలో అవార్డు

నేషనల్ ఫిల్మ్ ఫెర్ అవార్డుల్లో మెరిసిన ఉమ్మడి వరంగల్ జిల్లా చిత్రకారులు మెరిశారు బలగం సినిమాలోని ఊరుపల్లెటూరు పాటకు ఉత్తమ లిరిక్స్ కేటగిరిలో అవార్డు వారించింది అయితే ఈపాటకు లిరిక్స్ హనంకొండకు చెందిన కాసార్ల శ్యాం లిరిక్స్ రాయగ మహబూబాబాద్ జిల్లా బయ్యారనికి చెందిన భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు అయితే వీరిద్దరూ పలు సినిమాల్లో కలిసి పాల్గొన్నారు

6
1659 views