logo

రాష్ట్ర వైసిపి సోషల్ మీడియా వింగ్ జాయింట్ సెక్రెటరీ గా కిషోర్ కుమార్ రెడ్డి

రాష్ట్ర వైసిపి సోషల్ మీడియా వింగ్ జాయింట్ సెక్రెటరీ గా కిషోర్ కుమార్ రెడ్డి

బంగారుపాళ్యం- ఆగష్టు 1..చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం కు చెందిన కిషోర్ కుమార్ రెడ్డి ని రాష్ట్ర వైసిపి సోషల్ మీడియా వింగ్ జాయింట్ సెక్రటరీ గా అధిష్టానం నియమించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి పదవి ఇచ్చిన జాతీయ అధ్యక్షుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి, జిల్లా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి,జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి,నియోజకవర్గ ఇంచార్జి సునీల్ కుమార్,మండల కన్వీనర్ పాలేరు రామచంద్రారెడ్డి,ఎంబి కుమార్ రాజా,శిరీష్ రెడ్డి. శరత్ రెడ్డి జిల్లా, నియోజకవర్గ, మండల నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

7
682 views