logo

*అచ్చంపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న పేషెంట్స్ ను పరామర్శించిన...*


డా.చిక్కుడు అనురాధ ,
జడ్పీటీసీ, CBM ట్రస్ట్ చైర్ పర్సన్

అచ్చంపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో ఆరోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న తన డ్రైవర్ లక్ష్మణ్ గారి తండ్రిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు...
అనంతరం వార్డులలో చికిత్స పొందుతున్న పేషెంట్స్ ను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిలను అక్కడ అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్న రూ , ప్రభుత్వ హాస్పిటల్ కి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు...

0
676 views