logo

ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి

*ఒంటిమిట్ట జెడ్ పి టి సి ఉప ఎన్నికలలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థి ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించండి..


ఒంటిమిట్ట జెడ్ పి టి సి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంటిమిట్ట మండలంలోని కోనరాజుపల్లె పంచాయతీలో ఇంటింటి ప్రచారంలో వైఎస్ఆర్ సిపి జెడ్ పి టి సి అభ్యర్థి ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి తో కలసి పాల్గొన్న వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ రెడ్డి లు.

0
0 views