logo

బుక్కరాయసముద్రంలో అస్తమించిన.. చంద్రుడు..

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల వైసీపీ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అజాతశత్రువు, సౌమ్యుడు, ఓర్పరి అయినా మడకశిర చంద్రమోహన్ ఈరోజు తెల్లవారు జామున హార్ట్ స్ట్రోక్ తో ఆకస్మికంగా తనువు చాలించారు. శోకసముద్రంలో కుటుంబ సభ్యులు, తనయులు, అభిమానులు.

27
1241 views