logo

GATE-2026 షెడ్యూల్ విడుదల

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE 2026) షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 25 వరకు 2 gate2026.iitg.ac.in సైట్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. లేటు ఫీజుతో అక్టోబర్ 6 వరకు అప్లై చేసుకోవచ్చు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7, 8, 14, T5 తేదీల్లో IIT గువాహటి ఈ పరీక్షలను నిర్వహించనుంది.

14
330 views