logo

వీధి కుక్క దాడిలో దూడ నర్సింలు కు తీవ్ర గాయాలు... మండల రిపోర్టర్ బిక్నూర్

కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన దూడ నర్సింలుకు వీధి కుక్క కరవడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు, వెంటనే అతన్ని దగ్గర ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ ఊరిలో కుక్కల బెడద ఎక్కువైందని అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు

152
1802 views