logo

కోతి దాడిలో గాయపడ్డ పేరుకొల్ల కర్ర సిద్ధయ్య... బిక్నూర్ మండల్ రిపోర్టర్

కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో పెరుకోళ్ల కర్ర సిద్దయ్య
వయసు సుమారు 40 సంవత్సరాలు
ఊర్లో కోతుల బెడద చాలా పెరిగిపోయింది.
పెరుకోళ్ల కర్ర సిద్ధయ్య కోతి ని మందలించబోగా కోతి మీద పడి కరవడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు.
గ్రామంలో కోతుల బెడద రోజురోజుకు పెరగడంతో ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవాలని కోరుచున్నారు

451
9732 views