logo

మోరిలో నీళ్లు పట్టుకొని తాగుతున్న పట్టించుకోని గ్రామపంచాయతీ సెక్రెటరీ..

కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో గల 5వ వార్డులో ఇక్కడ మినీ ట్యాంకు ఉన్న ట్యాంకులో నీళ్లు నింపడం లేదు. ట్యాంకుల ద్వారా నీళ్లు రాక నల్లాల ద్వారా నీళ్లు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మోరిలో బిందెలు పెట్టి నీళ్లు పట్టుకోవడం వలన విష జ్వరాలు వస్తున్నాయి అయినా గ్రామపంచాయతీ అధికారులు పట్టించుకుంటలేరని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం కలెక్టర్ పారిశుద్ధంపై అవగాహన కల్పిస్తున్న పెద్ద మల్లారెడ్డి గ్రామంలో మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదు, ఇది ఈ విధంగానే కొనసాగితే భారీ ఎత్తున ఆందోళనలు చేపడతామని ఐదవ వార్డు ప్రజలు హెచ్చరిస్తున్నారు

316
10801 views