logo

అల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్ ఫెడరేషన్ ఏ. పి చైర్మన్ గా.. షేక్ ఖాళీఫ్ఫా భాషా..!!!

AIMA MEDIA :ఆగష్టు 8:గురువారం :విశాఖపట్నం
న్యూస్ 9:- అల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ AP, చైర్మన్ గా షేక్ ఖలీఫా భాషా నియమించినట్లు అల్ ఇండియా వర్కర్స్ ఫెడరేషన్ ఇండియా చైర్మన్ కుద్దిఫ్ డాట్ తెలిపారు. ఈ రోజు డాబాగార్డెన్ లో గల వైజాగ్ జర్నలిస్ట్ ఫారం (VJF ) లో నిర్వహించిన కార్యక్రమం లో అల్ ఇండియా వర్కర్స్ ఫెడరేషన్ AP చైర్మన్ షేక్ కాలిఫా భాషా మాట్లాడుతూ.. దేశంలో ఉన్నా బడా MNC కంపెనీ లు ఇతర రాష్ట్రము నుండి ప్రైవేట్ కార్మికులు ను నియమించి. వాళ్ళు కష్టపడి పని చేయుంచు కొని వారికీ రావలిసిన వేతన బకాయిలు ఇవ్వడం లేదు అని అలాగే జీతం లో కొంత మొత్తం PF ప్రొవిడెంట్ ఫాండ్ రూపంలో కార్మికులు రావలిసిన బకాయిలు మొత్తం లో కొంత భాగం కట్ చేసి, కార్మికులు రావలిసిన ఫ్రొవిడెంట్ ఫండ్ డబ్బులు కుడా ఇవ్వడం లేదు అని తెలిపారు.. కార్మికులు ఉండవలిసిన ESI హాస్పిటల్ సదుపాయం కుడా సరిఅయిన సదుపాయాలు లేక చాలా ఇబ్బందులు ఎదురుకుంటాన్నారు అని తెలిపారు.. ఈ సమస్య పై పోర్ట్ల లో ఎక్స్పోర్ట్, ఇంపార్టెంట్ చేసే ప్రతీ కంపెనీ కి, అదాని, రిలయన్స్, జిందాల్, ఓ ఎస్ ఎల్, ఇలా చెప్పుకుంటే పొతే వందల కంపిని ల పనితీరు ఇలానే ఉండని.. దాన్ని అంతంమొదే దిశగా వెళ్తాను అని కాలిఫ్ఫా బాషా తెలిపారు. ఈ కార్యక్రమం లో అల్ ఇండియా పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ యూనియన్ నాయకులు, కార్మికులు, దిన సరి వేతన కార్మికులు పాల్గొన్నారు..

2
38 views
1 comment