logo

25 లక్షలు లంచం తీసుకున్న.. గిరిజన శాఖ.. ANC.!!

AIMA MEDIA :ఆగస్టు 8:గురువారం :విశాఖపట్నం
న్యూస్ 9:- ఒక మనిషిని వయసు లో చిన్నవాడు,అయినా.. పెద్దవాడు అయినా మనం గౌరవం ఇచ్చేది.. అతను ఉన్న హోదా మరియు డబ్బులు..!!డబ్బులు ఉంటే హోదా ఆటోమెటిగా అదే వస్తుంది.. కానీ డబ్బులు సంపాదించాలి. అది ఎంత అంటే మనిషి బ్రతుకు టానికి కావలసినంత.. ఈ వార్తలు లోకి ఎక్కిన మనిషి మాత్రం.. పాపం తన గవర్నమెంట్ రిటైర్ మెంట్, లో గవెర్నమెంట్ కొంత సెటిల్ మెంట్ డబ్బులు ఎలాగో వస్తోంది.. కానీ ఈ ఆఫీసర్ ఏమి అనుకున్నాడో ఏమిటో.. అవకాశం వచ్చినప్పుడు దొరికింది దోచే ఆలోచన వచ్చినట్టు ఉంది.. దేశంలో ఎవరు అయినా లక్ష, రెండు లక్షలు, లంచం ఎవ్వరికి తెలియకుండా అడిగి బ్లాక్మెయిల్ చేస్తారు.. కానీ ఈ అధికారి మాత్రం ఐదు కోట్లు లంచం అడిగాడు.. ఇంకేముంది. ఈవిషయాన్ని ఏసీబీ అధికారులు తెలిపారు బాధితులు.. ఏసీబీ అధికారులు మాత్రం సింపుల్ గా ఈ అధికారిని పట్టుకున్నారు.. వివరాలు లోకి వెళ్తే రాష్ట్ర చరిత్రలోనే ఇంతకుముందెన్నడూ లేనివిధంగా ఏకంగా రూ.25 లక్షలు లంచంగా తీసుకుంటూ ఒక చీఫ్‌ ఇంజినీర్‌ దొరికిపోవడం ఒక సంచలనమైతే.. అయ్యగారు దొరికిపోవడం ఆయన కింద పనిచేసే ఇంజినీరింగ్‌ అధికారులను బెంబేలెత్తిస్తుండటం విశేషం. గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) సబ్బవరపు శ్రీనివాస్‌ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
.
.
.
సమగ్ర కథనం కోసం..కామెంట్‌లో లింక్‌ను క్లిక్‌ చేయండి..

6
6083 views