logo

ఆర్ పి ఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ బానోత్ రవి నాయక్ గారికి సాల్వతో సన్మానం చేసినటీవీ త్రిబుల్ వన్ న్యూస్ ఛానల్ సీఈవో రామ్ కుమార్

రిపబ్లిక్ పార్ట్ ఆఫ్ ఇండియా ఆర్ పి ఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా ఖమ్మం జిల్లా ఆరే కోడ్ తండా కు చెందిన బానోత్ రవి నాయక్ ను నియమించిన సందర్భంగా ఈరోజు ఖమ్మం జిల్లా ఆరె కోడ్ తండా ఆర్.పి.ఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన బానోత్ రవి నాయక్ గారిని ఇల్లందు టీవీ త్రిబుల్ వన్ న్యూస్ ఛానల్ సీఈవో రామ్ కుమార్ బానోత్ రవి నాయక్ గారికి సాల్వతో సన్మానం చేసి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

55
13550 views