logo

*తొర్రూర్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రక్షాబంధన్ ఉత్సవాలు

తొర్రూర్ ఆగస్టు 9(AIMEMEDIA )శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పౌర్ణమి గా జరుపుకుంటారు ఈ పండుగ సందర్భంగా శనివారం స్థానిక తొర్రూరు బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో మహిళా BRS నాయకులు తొర్రూర్ మండల్ పార్టీ టౌన్ పార్టీ నాయకులకు రాఖీ కట్టి మిఠాయిలు తినిపించి రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు రాఖీ పండుగను "రక్షా బంధన్" అని కూడా అంటారు. ఇది అన్నాచెల్లెళ్ళ మధ్య ప్రేమ, అనుబంధం, పరస్పర రక్షణను సూచించే భారతీయ సాంప్రదాయ హిందూ పండుగ.
సోదరులకు సోదరీమణులు రాఖీ (రంగురంగుల దారం) కడతారు. సోదరులు రాఖీ కట్టిన అక్కలకు చెల్లెళ్లకు
బహుమతులు ఇస్తారు, జీవితాంతం రక్షణ వాగ్దానం చేస్తరు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పసుమర్తి సీతారాములు ఎక్స్ జెడ్పిటిసి శ్రీనివాస్ తొర్రూర్ టౌన్ పార్టీ అధ్యక్షులు బిందు శ్రీనివాసు, ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి, మున్సిపాలిటీ మాజీ ఫ్లోర్ లీడర్ ఎన్నామనేని శ్రీనివాసరావు నాయకులు శ్రీరామ్ సుధీర్ రెడ్డి, జై సింగ్, కర్నె నాగరాజు, మండల మాజీ కో ఆప్షన్ సభ్యులు అంకుస్, భాస్కర్, మరియు మహిళా నాయకులు సుచరిత, బండి సంధ్య, పూలమ్మ తదితరులు

3
89 views