logo

🚨 Urgent Appeal / అత్యవసర విజ్ఞప్తి Severe Waterlogging – NMDC Colony, East Anandbagh (Street No. 4)

🚨 Urgent Appeal / అత్యవసర విజ్ఞప్తి Severe Waterlogging – NMDC Colony, East Anandbagh (Street No. 4) Malkajgiri For the past several days, rainwater has been entering residents’ houses due to severe waterlogging. Despite repeated complaints, no action has been taken by government officials. This has caused immense hardship, health risks, and property damage. We urgently request the concerned authorities to take immediate and serious action to resolve this issue and prevent further flooding. అత్యవసర విజ్ఞప్తి: ఈస్ట్ ఆనంద్‌బాగ్ (స్ట్రీట్ నెం. 4) లో ఎన్ఎండీసీ కాలనీలో గత కొద్ది రోజులుగా తీవ్రమైన వరదనీరు చేరిక జరుగుతోంది. ప్రతి రోజు వర్షపు నీరు ఇళ్లలోకి వస్తోంది. పలు ఫిర్యాదులు చేసినప్పటికీ ప్రభుత్వ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీని వలన నివాసితులు తీవ్ర ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఆస్తి నష్టం ఎదుర్కొంటున్నారు. దయచేసి వెంటనే, కఠినమైన చర్యలు తీసుకోవాలి.

11
1167 views