logo

బంజారాహిల్స్ లో పెద్దమ్మ తల్లి దేవాలయాన్ని తిరిగి పునర్ నిర్మించాలని అని కేంద్రమంత్రి మెమరాండం ఇవ్వడం జరిగింది.

హైదరాబాద్: రెవెన్యూ అధికారులు కూల్చివేసిన బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని పెద్దమ్మతల్లి గుడిని పునర్మాంచాలని కేంద్ర మంత్రివర్యులను కిషన్ రెడ్డి గారిని బిజెపి మరియు హిందూ సంఘాల నేతలు స్థానికలు కోరారు ఆదివారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలోని కేంద్ర మంత్రిని కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు ఆ గుడిలో దశాబ్దాలుగా పూజలు చేస్తున్న యాదవ కుటింపులకు దృష్టిపెద్దలతో పాటు రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యుడు మేచినేని శ్రీనివాసరావు గారు పార్టీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి గారు సీనియర్ నాయకులైన బద్దం మహిపాల్ రెడ్డి గారు సినీనటి కరాటే కళ్యాణి గారు బజరంగ్ దళ్ సుభాష్ గారు అమర్నాథ్ గారు
తదితరు లు కిషన్ రెడ్డి గారిని కలిసిన వారిలో కలిసిన వారిలో ఉన్నారు ఈ సందర్భంగా కేంద్రమంత్రి స్పందిస్తూ ప్రభుత్వం అధికారులు సంబంధిత మంత్రాలతో చర్చించి న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారని తెలిపారు...

1
333 views