logo

భారతీయ జనతా పార్టీ ..చర్ల మండల శాఖా కార్యాలయం నందు హర్ ఘర్ తిరంగా అనే మండల స్థాయి కార్యశాల

ఈ రోజు 11.08.2025 భారతీయ జనతా పార్టీ చర్ల మండల శాఖా కార్యాలయం నందు హర్ ఘర్ తిరంగా అనే మండల స్థాయి కార్యశాల జరిగింది. జిల్లా కౌన్సిల్ మెంబర్ బాబా ఫహీo అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కార్య వర్గ సభ్యులు గునూరి రమణ మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో దేశభక్తి. జాతీయ భావాలు పెంపొందించాలని ఆయన కోరారు. అదేవిధంగా ఈ రోజు నుండి ఆగష్టు 15 వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగుర వేసే కార్య క్రమం లో ప్రజలను భాగస్వాములు చేయాలని ఆయన పిలుపు ఇచ్చారు.బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ కార్య క్రమం ప్రతి గ్రామ కమిటీలు.బూతు కమిటీల ద్వారా విజయవంతం చేయాలని ఆయన సూచించారు. ఈ సమా వేశంలో కార్యదర్శి ముత్తారపు
శ్రీనివాస్. చింతూరు విశ్వనాథ్ బందా మధు. వెంబడి హరినాథ్ కుప్పా మాధవ రావు.గంజి వెంకటేష్. తది తరులు పాల్గొన్నారు.

0
0 views