logo

తొర్రూర్ పట్టణ జమా మస్జిద్ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక *అధ్యక్షుడిగా మహమ్మద్ అలీమ్..

తొర్రూరు ఆగస్టు 11,(AEIMEDIA,)
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణ కేంద్రంలో సోమవారం స్థానిక జమా మస్జిద్ నూతన కమిటీని పట్టణ కేంద్రానికి చెందిన ముస్లిం సోదర సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షుడిగా మహమ్మద్ అలీమ్, ఉపాధ్యక్షులుగా; ఎండి మౌలానా పాషా,ఎండి షబ్బీర్ అలీ, ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ అమీర్, సహాయ కార్యదర్శిగా మహమ్మద్ యాకూబ్ పాషా, కోశాధికారిగా గౌస్ ,మొహినోద్దీన్, సహాయ కోశాధికారిగా, ఎస్డి.చాంద్ పాషా,కమిటీ సభ్యులుగా ఎం.డి అబ్దుల్ గని అమినుల్ ఇస్లాము ఎజాజ్ ఎం.డి యాకూబ్
ఎం.డి ఇమ్రాన్ల ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నా రు ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అలీం, ప్రధాన కార్యదర్శి అమీర్, కోశాధికారి గౌస్ మోహినోద్దిన్ లు మాట్లాడుతూ కమిటీ ఎన్నికకు సహకరిం చిన మాతోటి ముస్లిం సోదరులందరికీ పేరు- పేరునా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని ,మా బాధ్యత ను సక్రమంగా నిర్వహిస్తూ మస్జిద్ అభివృద్ధి కి కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమం లో ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.

6
101 views