నార్నూర్ మండల వార్త పత్రిక రిపోర్టర్
దుర్గే మహేందర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పిఎసిఎస్ చైర్మన్ ఆడే సురేష్ నాయక్ ,,,!
ప్రియ మిత్రుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, తన జీవితంలో ఐశ్వర్యం, ఆనందం,ఆయురారోగ్యాలు సదా నిండాలని ఆకాంక్షిస్తున్నాము.
మీ ప్రతి అడుగు విజయ పథంలో ముందుకు సాగాలని, మీ సప్నాలు సాకారమై నూతన విజయాలు సాధించాలని మనసారా కోరుకుంటున్నాము.
మీ సేవాభావం, స్నేహపూర్వక స్వభావం సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆశిస్తూ... మీ
పిఎసిఎస్ చైర్మన్ ఆడే సురేష్ నాయక్ గారు
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ దుర్గే కాంతారావు గారు షేక్ దస్తగిరి గారు ఏఎంసి డైరెక్టర్ జాదో కైలాస్ గారు టిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీ సయ్యద్ ఖాసిం గారు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జనరల్ సెక్రెటరీ రాథోడ్ దిలీప్ గారు టిఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ ఫిరోజ్ ఖాన్ గారు వీఆర్ఎస్ సీనియర్ నాయకులు సుల్తాన్ ఖాన్ గారు పవర్ మోహన్ గారు జిలాని గారు కుమార్ గోవింద్ గారు తదితరులు పాల్గొన్నారు,!!!