logo

(తెరివి) పెద్ద కర్మ కార్యక్రమం లో పాల్గొన్న పిఎస్సిఎస్ చైర్మన్ ఆడే సురేష్ నాయక్ !!

నార్నూరు మండల కేంద్రంలో విజయనగర్ కాలనీకి చెందిన చోహన్ శంకర్ గారి తాత చోహన్ జీథియా నాయక్
స్థానికంగా నిర్వహించిన శ్రద్ధాంజలి కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ ఆడే సురేష్ నాయక్ గారు పాల్గొన్నారు. మరణించిన ఆత్మకు నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మరణం అనేది సహజం, కానీ మనకు దగ్గరైన వారిని కోల్పోవడం హృదయవిదారకం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను” ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బానోత్ గజానంద్ నాయక్ గారు మరియు చౌహాన్ యశ్వంత్ రావు నాయక్ గారు చౌహాన్ ఏ ఏంసి డైరెక్టర్ జాదోకైలాస్ మహేందర్ ఉపసర్పంచ్ గారు ఆడే సూరత్ సింగ్ రాథోడ్ దిలీప్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మండల జనరల్ సెక్రెటరీ పోమారు మోహన్ గారు జాదో విలాస్ రాథోడ్ సుధీర్ రాథోడ్ పకీర నాయక్ చౌహాన్ మోహన్ నాయక్ రాథోడిగంబర్ నాయక్ ఆడేడిగంబర్ రాథోడ్ సుధీర్ మరియు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు "!!

0
69 views