logo

తెలంగాణలో అతి భారీ వర్షాలు.. 72 గంటలు అలర్ట్‌గా ఉండాలి: CM రేవంత్ రెడ్డి

తెలంగాణలో అతి భారీ వర్షాలు.. 72 గంటలు అలర్ట్‌గా ఉండాలి: CM రేవంత్ రెడ్డి

Aug 12, 2025, ఏఐఎంఏ మీడియా

అతి భారీ వర్షాలు.. 72 గంటలు అలర్ట్‌గా ఉండాలి: CM
తెలంగాణకు అతి భారీ వర్ష సూచనతో సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు.రాష్ట్రంలో అతి భారీ భారీ వర్షాల దృష్ట్యా అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం CM వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. లోతట్టు ప్రాంతాలు ప్రజల్ని అలర్ట్‌ చేయాలని ఆదేశించారు. ఎక్కడ ఏం జరిగినా, కంట్రోల్‌ రూమ్‌తో కమ్యూనికేషన్‌ ఉండాలని హెచ్చరించారు. వచ్చే 72 గంటలు అలర్ట్‌గా ఉండాలని.. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలన్నారు.

110
2708 views