logo

వెల్నెస్ సమృద్ధి కంపెనీ ఆయుర్వేద ప్రోడక్ట్స్

వెల్నెస్ సమృద్ధి కంపెనీ 2024 సంవత్సరం జనవరిలో హర్యానా రాష్ట్రంలో స్థాపించడం జరిగింది , ఈ కంపెనీ యొక్క ఉత్పత్తులు మూలికా సబ్బులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు మరియు మహిళల ఆరోగ్యానికి సంబంధించిన వస్తువులతో సహా వివిధ రకాల ఆరోగ్య మరియు వెల్నెస్ వస్తువులను కలిగి ఉంటాయి . ఉల్లిపాయ జుట్టు నూనె మరియు శిలాజిత్ రెసిన్ మరియు వివిధ రకాల మూలికా మసాలాలతో సహా సహజ మరియు మూలికా ఉత్పత్తులను, హెర్బల్ సబ్బులు అలోవెరా, వేప మరియు తులసి స్నానపు సబ్బు మరియు ప్రీమియం వంటి వివిధ మూలికా సబ్బులు , ఆనియన్ హెయిర్ ఆయిల్, బొప్పాయి ఫేస్ వాష్ మరియు డాంట్ క్యూర్ హెర్బల్ టూత్‌పేస్ట్ , అమరత రాస్ ( దగ్గు ,జలుబు కు సంబందించినది) హెర్బల్ బ్లిస్ టీ , క్లోరోపిల్ ( ఎనర్జీ పౌడర్ ) తులసి తేనె కలిపిన దగ్గు సిరప్ , షుగర్ టాబ్లెట్ , ఇన్స్ట ఎనర్జీ డ్రింక్ , ఎనర్జీ బూస్ట్ ,బరువు తగ్గుటకు కెటో బర్నర్ , లేడి కేర్ , లివో కేర్ , మల్టిబేరి జ్యూస్ , మల్టి విటమిన్ మినరల్ టాబ్లెట్ , వెల్ పైన్ ( మోకాళ్ళ నొప్పులు , ఒళ్ళునొప్పులు , భుజాల నొప్పులు , ) టాబ్లెట్ , ఉమన్ కాటన్ సానిటరి ప్యాడ్ , థైరాయిడ్ టాబ్లెట్ , బిపి టాబ్లెట్ , సీ బుక్తన్ సిరప్ ,చందనం పేస్ వాస్ , పైల్స్ ఔట్ , వంటి ఆయుర్వేద ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉత్పత్తులు ఉన్నాయి. మహిళలకు సమృద్ధి వెల్నెస్ ఫెమో కేర్ సిరప్ (నారి శక్తి) వంటి ఉత్పత్తులు , షిలాజిత్ రెసిన్ వంటి ఉత్పత్తులు మరియు నేచురల్ ఫ్రెష్, హెర్బల్ జెస్ట్, మరియు రాయల్ స్పైస్ వంటి పేర్లతో వివిధ రకాల హెర్బల్ మసాలా ఉన్నాయి. అగ్రికల్చర్ కు సంబంధించిన గ్రోత్ యల్ 2 , ఇన్‌స్టంట్ ఎనర్జీ డ్రింక్ మిక్స్‌లు వంటి వస్తువులు ఆయుర్వేదంతో తయారు చేయబడింది ,ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు దారళంగా వాడవచ్చును‌ ,ఈ వెల్నెస్ ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకుంటున్నార మీ పేరు మీద ఐడి క్రియేట్ చేసి తీసుకోవాలి 500 రూపాయలతో డబ్బులు కట్టి మీకు నచ్చిన ప్రోడక్ట్స్ తీసుకుని వాడి మీకు ఆరోగ్యం బాగా అయ్యిందని మిగతవాళ్ళకు కూడా తెలియజేయవచ్చును , ఈ కంపెనీ తయారు చేసిన వస్తువులు డైరక్టుగా కస్టమర్లకు ఇవ్వడం జరుగుతుంది, ఈ కంపెనీ వలన ప్రోడక్ట్స్ తీసుకున్న వాళ్ళకు డైరెక్ట్ గా బోనస్ రూపంలో వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేయడం జరుగుతుంది, ప్రోడక్ట్స్ కు సంబంధించిన బ్రాంచ్ హైదరాబాద్ లో ఉన్నందువలన ఐడి క్రియేట్ చేసుకున్న వాళ్ళకు కొరియర్ లో పంపించబడును ,కొరియర్ చార్జీలు అదనం , సమృద్ధి వెల్నెస్ అనేది ఆరోగ్యం మరియు సంరక్షణ ఉత్పత్తులను విక్రయించే సంస్థ. అమ్మకాల పరిమాణం ఆధారంగా తిరిగి కొనుగోళ్లు మరియు రివార్డులతో కూడిన వ్యాపార ప్రణాళికను కూడా కలిగి ఉన్నారు, ఇందులో గుర్తింపు లక్ష్యాలు మరియు రివార్డులు కూడా ఉన్నాయి. మీరు జీవితంలో ఎదగాలని అనుకుంటున్నారా , ఇంక ఎందుకు ఆలస్యం రండి సంప్రదించండి, యస్ యస్ కుమార్ 9 4 4 0 1 6 9 1 0 9

0
22 views