శిధిలావస్థలో ఉన్న సబ్ స్టేషన్.
(Aima- నిర్మల్ జిల్లా బ్యూరో, ఆగష్టు 13).
నిర్మల్ మండలంలోని ముజ్గి గ్రామం సబ్ స్టేషన్ లో ఉన్న గది శిధిలావస్థలో ఉన్నది. కొద్దిపాటి వర్షం పడగానే కొంచెం కొంచెం స్లాబ్ రాలి కింద పడడం జరుగుతుంది. కాబట్టి ఏఇ మరియు లైన్ మెన్ సార్. గది నిర్మాణాన్ని తొందరగా చేయగలరని ఆపరేటర్లకు ఇబ్బందిగా ఉంది ఏ క్షణమైనా కూలి కుప్పైతుందని భయంతో రాత్రి వేళలో నిద్రిస్తున్నారు. అధికారులను తొందరగా మంజూరు చేయగలరని వాపోతున్నారు.