
బిజెపి శ్రేణుల్లో జోష్ నింపిన సారధ్యం
ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
బిజెపి శ్రేణుల్లో జోష్ నింపిన సారధ్యం
ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
నెల్లూరు పార్టీ నాయకులంతా ప్రజా ప్రతినిధులు గా మారాలని అందుకు అనుగుణంగా కార్యాచరణ ఉండాలని బిజెపి ఎపి చీఫ్ పివిఎన్ మాధవ్ పిలుపు ఇచ్చారు.
నెల్లూరు జిల్లా కార్యకర్తల సమావేశం లో కార్యకర్తల లో జోష్ నింపే విధంగా మాధవ్ ప్రసంగం కొనసాగడం తో సమావేశం జరిగినంత సేపు కార్యకర్తలు నినాదాలు హోరు కొనసాగింది.
నెల్లూరు జిల్లా బిజెపి అడ్డా అటువంటి గడ్డపై నుండి హామీ ఇస్తున్నా... కార్యకర్తల భుజం తట్టి ప్రోత్సహిస్తున్న అంటూ బిగ్గర స్వరం తో మాధవ్ ఉపన్యాసం కొనసాగింది .
జనసంఘ్ కాలం నుండి బిజెపి నెల్లూరు జిల్లా లో బలమైన పార్టీ గా ఉండడానికి ఇక్కడ నాయకత్వం చేస్తున్న కృషి ఉందన్నారు.
రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులు ను అందించిన జిల్లా నెల్లూరు.
నెల్లూరు జిల్లా నుండి వెంకయ్య నాయుడు అనేక హోదాల్లో పని చేసే ఉపరాష్ట్రపతి అయ్యారు అన్నారు.
పొట్టి శ్రీ రాములు నిరాహార దీక్ష కారణంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది.అంటే ఇక్కడ పోరాటాలు పురిటి గడ్డ గా అభివర్ణించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశ్వ నేత ప్రపంచ దేశాల నేతలు నరేంద్ర మోడీ ని అనుసరిస్తున్నారు.కేంద్రప్రభుత్వం వల్ల మన రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని అన్నారు.