logo

మందమరి) లో కార్మెల్ నూతన డిగ్రీ కాలేజీ ను ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి

తేదీ: 13-08-2025:పవర్ తెలుగు దినపత్రిక మంచిర్యాల జిల్లా మందమర్రి లోనీ కార్మెల్ నూతన డిగ్రీ కాలేజ్ ను ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి మందమరి) ఏర్పాటు చేసిన కార్మెల్ కొత్త డిగ్రీ కాలేజ్ తెలంగాణ రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రివర్యులు డా. వివేక్ వెంకటస్వామి గారు ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్బంగా మంత్రి గారికి విద్యార్థులు, స్కూల్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు
మంత్రి గారు మాట్లాడుతూ ఈ కాలేజ్ తెరుచుకోవడంతో ఇక్కడి పిల్లలకు ఉన్నత చదువుల అవకాశాలు పెరుగుతాయి. మంచి విద్య అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. పట్టణ, పల్లెల్లో విద్యా సదుపాయాలు పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది మందమర్రిలో ఈ డిగ్రీ కళాశాల ప్రారంభం అవ్వడం వలన విద్యార్థులకు చాలా మంచి అవకాశం ఉంటుందని మంత్రి వివేక్ వెంకటస్వామి గారి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, టీచర్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

83
461 views