logo

బుడమేరు కు వరదలు అంటూ వస్తున్న పుకారులపై స్పష్టత ఇచ్చిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా.... #AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist

బుడమేరు కు వరదలు అంటూ వస్తున్న పుకారులపై స్పష్టత ఇచ్చిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా....
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
ప్రజలు ఆందోళన చెందవద్దు...
ధైర్యంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని సూచించిన కలెక్టర్....
బుడమేరకు వచ్చిన వరదను దిగువ ప్రాంతాలకు విడుదల చేసే సమయంలో 24 గంటల ముందుగానే ప్రజలకు సమాచారం ఇవ్వడంతోపాటు పునరావాస కేంద్రాలకు తరలిస్తాం..

42
2660 views