logo

కుత్బుల్లాపూర్ 125 డివిజన్ గాజులరామారం దేవేందర్ నగర్ టు కైసర్ నగర్ వెళ్లే వైపు రోడ్డును వెంటనే నిర్మించాలని 125 డివిజన్ వాసులు అధికారులకు విజ్ఞప్తి

13-08-2005 పవర్ తెలుగు దినపత్రిక కుత్బుల్లాపూర్ మండలం, మేడ్చల్ మల్కాజ్గిరి.. డిస్టిక్ ఇన్చార్జి:దాసరి వెంకటేష్ : కుత్బుల్లాపూర్ 125 డివిజన్ గాజుల రామారాo దేవేందర్ నగర్ టూ కైసర్ నగర్ మద్దెల ప్రధాన రహదారిలో గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి అకాల వర్షాల కారణాల వలన నీళ్లు నిలవడంతో ప్రజలు చాలా ఇబ్బందికి గురయ్యారు ఇది అధికారుల దృష్టికి తీసుకుపోగా సమస్యను వెంటనే పరిష్కరించడం జరిగింది. ఇందుకుగాను సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది వచ్చి అక్కడి సమస్యలు పరిష్కరించారు జెసిబి సాయంతో పక్కకు నీళ్లు తొలగించడం జరిగింది గుంతలు కూర్చియడం జరిగింది ఇందుకుగాను హైడ్రా సిబ్బందికి మరియు జిహెచ్ఎంసి సిబ్బందికి ఏరియా వాసులు కృతజ్ఞతలు తెలిపారు ఇకపైన ఇలాంటి సమస్యలు ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఉన్న రోడ్లను అధికారులు గుర్తించి మా యొక్క సమస్యను వీలైనంత తొందరగా తీర్చగలరని విజ్ఞప్తి చేస్తున్నారు

0
0 views