logo

TODAY HEADLINES- 14-08-2025

ఈ రోజు ముఖ్యంశాలు - 14-08-2025 ◾

◾ ఆ రెండు ఎమ్మెల్సీలు రద్దు!.. కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాలపై సుప్రీం ఆదేశం.

◾ రేవంత్ సర్కార్ కు మరోమారు ఎదురు దెబ్బ - హై కోర్టు తీర్పు పై స్టే తొలగించిన ధర్మాసనం.

◾ ఈవీఎం గుట్టు రట్టు - సుప్రీం కోర్టు సాక్షిగా బట్టబయలు.

◾ మొట్టమొదటి సారిగా న్యాయ స్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల రీ కౌంటింగ్ - తారుమరైన ఫలితం..పరాజితే విజేత.

◾ ఆరు గ్యారంటీలు అమలు చేశామని ఏ ఊర్లోనైన చెప్పగలరా?- మిమ్మల్ని ప్రజలు తరిమికొట్టకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా.

◾ న్యాయ వ్యవస్థ కు శిరస్సు వంచి సలాం చేస్తున్నాం - బీజేపీ కాంగ్రెస్ లకు సుప్రీం కోర్టు తీర్పు చెంపపెట్టు.

◾ ప్రజా స్వామ్యన్ని అపహస్యం చేసిన ఆ రెండు పార్టీలు-బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

◾ ధర్మం గెలిచింది- రాజ్యాంగ బద్ధ హక్కుల కోసం పోరాటం చేశాం: ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్

◾ బీఆర్ఎస్ నిలదీత.. సర్కారు లో కదలిక - కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి ఎల్లంపల్లి నుంచి జలాల తరలింపు షురూ

◾ కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయాలి - వాన కాలం యాసంగికి నీళ్ళు ఇవ్వండి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ

◾ నీళ్ళు లేవు..కరెంట్ ఎప్పుడొస్తుందో తెల్వదు - కాంగ్రెస్ వచ్చినంక అరిగోస పడుతున్నాం: కేటీఆర్ తో మొర పెట్టుకున్నా సిరిసిల్ల మహిళలు

◾ సహాయ చర్యల్లో పాల్గొనండి - బాధితులకు తాగునీరు, భోజనం, మందులు, దుస్తులు పంపిణీ చేయండి : భారీ వర్షాల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు

◾ వార్షిక టోల్ పాస్ పై చర్యలు తీసుకోండి - వాహన పోర్టల్ తో వాహన డేటా ను అనుసంధానించండి: మాజీ ఎంపీ వినోద్ కుమార్

0
0 views