స్పోర్ట్స్ హాబ్‌గా విజయనగరం: శాప్ ఛైర్మన్
విజయనగరం పట్టణంలో శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు బుధవారం పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి పట్టణంలో ఉన్న అన్ని క్రీడా మైదానాలను సందర్శించారు.
విజయనగరాన్ని స్పోర్ట్స్ హాబ్‌గా తీర్చిదిద్దుతామని, అన్ని మైదానాలను దశల వారీగా అభివృద్ధి చేస్తామన్నారు.
విజ్జీ స్టేడియంలో సింథటిక్ ట్రాక్, హాకీ కోర్టు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.